పెరుగుతున్న యుపిఐ క్యూఆర్ కోడ్ మోసాలు, మనమేం చేయాలి?

సులభంగా,  వేగంగా, సురక్షితంగా, వాలట్‌ విధానం వలే కాకుండా నేరుగా బ్యాంకు అకౌంట్ నుండి బ్యాంకు ఆకౌంట్ కి నగదు బదిలీ జరగడం వలన అందరు చెల్లింపుల విధానం పై ఆధారపడుతున్నారు. మన బ్యాంకు ఖాతాకి అనుసంధానించిన మొబైల్ నెంబర్ ఆధారంగా జరిగే UPI చెల్లింపుల విధానం అన్ని బ్యాంకులు, ఆన్ లైన్ మరియు

క్వీక్ సపోర్ట్ అని క్విక్ గా డబ్బులు మాయం చేస్తున్నారు ఎలా?

  • బ్యాంకు లేదా పేమెంట్‌ యాప్ నుండి అని చెప్పి సహాయం చేయడం కోసమని (సాధారణంగా కెవైసి అప్డేట్ లేదా ఏదైనా సమస్య పరిష్కరించడానికి అని) ప్లేస్టోర్ ద్వారా క్విక్‌ సపోర్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొమని చెపుతారు. ప్లేస్టోర్ నుండి అనగానే మనకి నమ్మకం వస్తుంది. 

ఆండ్రాయిడ్ లాలిపప్ 5.1.1 తరువాతి వెర్షను

ప్రపంచంలో ఎక్కువ మొబైల్ పరికరాల్లో వాడబడుతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టము యొక్క తరువాతి వెర్షను డెవలపర్ కిట్ మరియు మూడొవ ప్రివ్యూను డెవలపర్ల కోసం గూగుల్ విడుదల్ చేసింది. మార్ష్‌మాలో(చెక్కరతో తయారుచేయబడివ మిటాయిని క్రింది చిత్రంలో చూడవచ్చు) గా వ్యవహరించే ఈ ఆండ్రాయిడ్ వెర్షను సంఖ్య 6.

తక్కువ డాటాతో వేగంగా ఫేస్‌బుక్

 సామాజిక అనుసంధాన వేధికల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించిన పేస్‌బుక్ తన స్థానాన్ని మరింత పధిల పరచుకోవడానికి ఉచితంగా ఇంటర్ నెట్(ఫ్రీ ఇంటర్ నేట్. ఆర్గ్) ప్లాన్ జిరో (ఎయిర్ టెల్ తో కలిసి) వంటి పలు పధకాలను ప్రవేశపెడుతుంది. ఫేస్‌బుక్‌ని కంప్యూటరు కన్నా ఫోన్‌ ద్వారా వాడుతున్న వారే ఎక్కువగా ఉంటారు.  తాజాగా ఇపుడు

ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ కి మంచి కీబోర్డ్ అప్లికేషను

ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగులో టైప్ చెయ్యడానికి చాలా కీబోర్డులు ఉన్నప్పటికిని వాటిలో వత్తులు, పొల్లులు టైప్‌ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే కీబోర్డ్ యాప్ ను ఉపయోగించి ఎవరైనా సులభంగా టకాటకా తెలుగులో టైప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ తో డిఫాల్ట్‌గా వచ్చే కీబోర్డ్ ని పోలిఉండి,